Saturday, 11 August, 2007

సందడి గా పండగై వస్తావా...

తోరణమై గుమ్మం లో వేచి ఉన్నాను... సందడి గా పండగై వస్తావా...
చీకటి రాతిరి లో నల్లని కొలను లా ఉన్నాను... పున్నమి లా వచ్చి, వెన్నెలలు విరబూస్తావా...

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

Links to this post:

Create a Link

<< Home