Skip to main content

పూలపల్లకి

ఈమాట లో ప్రచురితమైన నా 'పూలపల్లకి' కధని ఇక్కడ చూడగలరు.

Comments

Siri said…
simple and sweet .... బాగుంది :)
Anonymous said…
chala bagundi
@Siri and Anonymous,

థాంకులు.
Masthan said…
This comment has been removed by the author.
Masthan said…
చలా చలా బాగుంది మీ పొస్ట్ "ఫూలపల్లకి"
...............
ఇన్నర్ డైమెన్షన్స్:3 క్యారెక్టర్స్ కూడ "కేక"...కుమ్మేశారు ....
ఆల్ ది బెస్ట్
@Masthan,

మీ ప్రోత్సాహానికి థాంక్సండి.
మురారి గారూ...,happy vinakayaka chavithi

హారం
గీతిక said…
సున్నితమైన ఒక అమ్మాయి మనసుని చాలా బాగా చూపించారు.కథని చదువుతుంటే చాలా ఆహ్లాదంగా అనిపించింది. ఇలాంటి మంచి కథని అందించినందుకు థ్యాంక్యూ...

గీతిక
@భాస్కర రామిరెడ్డి గారు,
మీకు కూడా వినాయకచవితి శుభాకాంక్షలు.. (లేటుగా స్పందించినందుకు మన్నించండి).

@గీతిక,
రెండు సంవత్సరాల క్రితం రాసిన కధ ఇది. ఒక ఫ్రెండ్ ప్రోద్భలంతో ఈమాటకి పంపాను. కొందరు బ్లాగ్మిత్రులు సూచించిన కరెక్షన్లని పాటించడంతో కధ ఇంత అందంగా ముస్తాబయ్యింది. ఈ కధలోని హాయితనం నాకూ నచ్చింది. :))
మురారి గారు, మీ టపాలన్నీ చదివాను. నాకు చాలా చాలా నచ్చింది మీ శైలి.. :) మీరు రాసిన పదాల వెంట రెండు కళ్లు పోటీ పడి పరిగెడుతున్న ఫీలింగ్. అందమైన దృశ్యాల్ని చూస్తున్నప్పుడు మాటలు రాక ఒక అద్భుతమైన భావాన్ని గుండెల్నిండా నింపేసుకున్న ఫీలింగ్.. ఇంకా చెప్పాలంటే దోసిలి నిండా విరజాజులు నింపుకుని గుండెల్నిండా ఆ సౌరభాల్ని ఆస్వాదిస్తున్న ఫీలింగ్( ఇది నాకు చాలా ఇష్టం).. అద్భుతం..

నెమలికన్ను బ్లాగులో మీ బ్లాగు గురించిన టపా చూసి వచ్చాను ఇక్కడికి. ఇక నుండి మీరు టపా ఎప్పుడెప్పుడు వేస్తారా అని చూడాలేమో..:)
మురళి గారికి ధన్యవాదాలు ఇంత మంచి బ్లాగుని పరిచయం చేసినందుకు..
>>దోసిలి నిండా విరజాజులు నింపుకుని గుండెల్నిండా ఆ సౌరభాల్ని ఆస్వాదిస్తున్న ఫీలింగ్.
మీ కాంప్లిమెంట్ కి చాలా మురిసిపోయాను. :))
మీకు, నన్ను పరిచయం చేసిన మురళి గారికి థాంకులు.
simple gaa haayigaa undi...
@ సవ్వడి,
థాంక్యూ!..