tag:blogger.com,1999:blog-1599324652226112458.post2982281995954998401..comments2023-09-17T16:47:00.822+05:30Comments on స్వాతి చినుకు: లలిత ప్రియ కమలం - నా సరస్వతిమురారిhttp://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-1599324652226112458.post-21111054077866587412009-09-10T09:58:07.310+05:302009-09-10T09:58:07.310+05:30adrustam naadi ga bhaavistunnanu,meeboti vaari to ...adrustam naadi ga bhaavistunnanu,meeboti vaari to ee saahitee parichayam.kalpa latikahttps://www.blogger.com/profile/06854801359358376179noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-25474598401940043552009-09-09T21:41:53.540+05:302009-09-09T21:41:53.540+05:30@kalpa latika,
మీరు చెప్పినట్టు మార్చినా బాగుంటుం...@kalpa latika,

మీరు చెప్పినట్టు మార్చినా బాగుంటుంది. అప్పటికి నాకు ఆ భావమే స్ఫురించింది. స్పందనకి థాంకులు.మురారిhttps://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-12796081144722195462009-09-09T13:26:54.569+05:302009-09-09T13:26:54.569+05:30mohana gaaru chaeppina daaniti yaekeebhavistunnanu...mohana gaaru chaeppina daaniti yaekeebhavistunnanu.

mee ee rachanalu mee talapulaku addampadutunnayi.

meeku chaeppaetantati daananu kaakapoyina,saahasinchi,chinna vishayamu chjaebutunnanu,
నీ వీణామృతనాదంలో మునుగుతూ
అహాన్ని మరచి నా ఈ జన్మ ఇలానే తరించనీ
anna vaakyamlo "ahaanni" anna chota "ihanni" vaaditae baaguntundaemonanipinchiondi.
ardham kooda maerugupadutundani bhaavistoo....

.......saelavukalpa latikahttps://www.blogger.com/profile/06854801359358376179noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-18814847263011489462008-07-24T17:33:00.000+05:302008-07-24T17:33:00.000+05:30@బొల్లోజు బాబాThank u.>>బడుగుబ్రతుకుల ఆక్రోష...@బొల్లోజు బాబా
Thank u.
>>బడుగుబ్రతుకుల ఆక్రోషం అన్న చోట కొంచెం ఆలోచించవలసినది
inkoncham vishadeekarinchi cheppagalaraa?

@poornima
thank you.మురారిhttps://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-65800524332753658052008-07-18T21:30:00.000+05:302008-07-18T21:30:00.000+05:30భావం గుండెలోంచి ఒలికిభౌతికతని సంతరించుకుంటుంది కవి...భావం గుండెలోంచి ఒలికి
భౌతికతని సంతరించుకుంటుంది

కవితలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. నాకు బాగా నచ్చిందిPurnimahttps://www.blogger.com/profile/04007036234381605822noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-74849925459329358522008-07-16T18:58:00.000+05:302008-07-16T18:58:00.000+05:30నీ ప్రతి పదఘట్టనకు ఒక్కో కవిత విరబూసుకోవటం బాగుంది...నీ ప్రతి పదఘట్టనకు ఒక్కో కవిత విరబూసుకోవటం బాగుంది
భావం భౌతికతను సంతరించుకోవటం మంచి పదచిత్రం
ఎండు టాకులు చెప్పే తాత్వికతా చాలా లోతైన భావాన్ని స్ఫురింపచేసె వాక్యం.

చాలా చాలా బాగున్నది.

బడుగుబ్రతుకుల ఆక్రోషం అన్న చోట కొంచెం ఆలోచించవలసినది.

బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-58272989865808475512008-06-28T00:47:00.000+05:302008-06-28T00:47:00.000+05:30మురారి గారూ...గాఢమైన భావాలను తేటగా, సున్నితంగా చెప...మురారి గారూ...

గాఢమైన భావాలను తేటగా, సున్నితంగా చెప్పటం ప్రశంశనీయం. ఆలాంటి రచనలకు మీ ఈ రచన ఓ మచ్చుతునక.

అలజడిగా అనిపించి సాధారణంగా భయపడి, వెలివేయబడే అంసాలను కూడా ఆదరించి, అనుభవాలుగా మలచుకుంటే ఆ తరువాత మిగిలే నిశ్శబ్ధ వాతావరణం వెదజల్లే ప్రశాంతత తాలూకు పరిమళాలను మీ రచనల ద్వారా ఆశ్వాదిస్తున్నాను. ధన్యవాదాలు.మోహనhttps://www.blogger.com/profile/06207432732073951125noreply@blogger.com