tag:blogger.com,1999:blog-1599324652226112458.post3179404898523194457..comments2023-09-17T16:47:00.822+05:30Comments on స్వాతి చినుకు: విరహ భోగం...మురారిhttp://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-1599324652226112458.post-45808990401076854842011-06-22T11:35:59.129+05:302011-06-22T11:35:59.129+05:30@సవ్వడి,
మీకు నచ్చినందుకు సంతోషమండి. ధన్యవాదాలు.
...@సవ్వడి,
మీకు నచ్చినందుకు సంతోషమండి. ధన్యవాదాలు.

@కొత్తావకాయ,
మాష్టారూ!.. అని నాకు బాగా దగ్గరయిన ఒక వ్యక్తి పిలుస్తారు. మళ్లీ మీరు నన్ను అలా సంబోదించడం నచ్చింది. స్పందనకి ధన్యవాదాలు.మురారిhttps://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-45148351938762764412011-06-22T04:09:41.569+05:302011-06-22T04:09:41.569+05:30"....దేహానికి జారుముడి వేసాను."
ఈ ఒక్క ..."....దేహానికి జారుముడి వేసాను."

ఈ ఒక్క వాక్యం చాలు, విరహం ఎంత బలమైనదో, భౌతికమైన దూరం మనిషిని ఎంత తీవ్ర ఉద్వేగానికి గురి చేసేస్తుందో చెప్పడానికి. అక్షర లక్షలు ఇచ్చేద్దామని ఉంది మాస్టారూ!
మనసుకి చాలా తెలుసు. శరీరం చేత సంజ్ఞలు చేయించడం వాటిలో ఒకటి. అది అర్ధం చేసుకోడానికే ప్రత్యేకమైన దృష్టి అవసరం అయితే, అక్షరాల్లో పెట్టడగలగడం మహాద్భుతమైన కళ. Wonderful job!కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-14692914436778413672010-10-22T19:43:29.164+05:302010-10-22T19:43:29.164+05:30too too too tooooooooooo
good..
caalaa naccinditoo too too tooooooooooo
good..
caalaa naccindiసవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-71058081034589264652009-12-10T11:25:04.214+05:302009-12-10T11:25:04.214+05:30@నిషిగంధ,
ఆఖరి పేరాగ్రాఫ్ లో ఆ అమ్మాయికి అతని పట్...@నిషిగంధ,

ఆఖరి పేరాగ్రాఫ్ లో ఆ అమ్మాయికి అతని పట్ల ఉన్న ప్రేమంతా కనబడుతుంది.

>>గుమ్మం దగ్గరకి వచ్చి ద్వారానికి చెంపని ఆనించి అలా చూస్తూ ఉండిపోయాను.

ఇది రాస్తున్నప్పుడు మనసులో ఓ బాపు చిత్రం మెదిలింది.

మీ స్పందన కి థాంకులు.మురారిhttps://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-56884286023205701252009-12-10T00:42:52.367+05:302009-12-10T00:42:52.367+05:30"పొద్దున్నే లేచి అందంగా తయారయ్యాను. నీకోసం అల..."పొద్దున్నే లేచి అందంగా తయారయ్యాను. నీకోసం అలంకరించుకోవడమన్నది ఎంత మనోహరమైన వ్యాపకమో!"
SO TRUE!!!

టపా అంతా బావుంది ముఖ్యంగా ఈ ఆఖరి పేరాగ్రాఫ్!!
:-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-87441838741851866512009-12-02T10:14:30.307+05:302009-12-02T10:14:30.307+05:30@ వాత్సవి,
ధన్యవాదాలు.@ వాత్సవి,
ధన్యవాదాలు.మురారిhttps://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-62900292176635186702009-12-01T12:36:02.543+05:302009-12-01T12:36:02.543+05:30viraha veedana kudaa inta teeyaga untundani meeru ...viraha veedana kudaa inta teeyaga untundani meeru varninchi teeru adbhutamga undiIndeevarahttps://www.blogger.com/profile/16315989021015157813noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-53531900349850299612009-09-10T21:52:26.754+05:302009-09-10T21:52:26.754+05:30కృష్ణవంశీ రొమాన్సుని బాగా తీస్తాడు. ఇప్పుడు ఏమయ్యి...కృష్ణవంశీ రొమాన్సుని బాగా తీస్తాడు. ఇప్పుడు ఏమయ్యిందో గానీ ఒకప్పుడు సింధూరం, అంతహ్ పురం, నిన్నే పెళ్లాడుతా వంటివి చాలా బాగా తెరకెక్కించాడు. మీ స్పందనకి ధన్యవాదాలు.మురారిhttps://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-37678145137419299132009-09-10T14:12:15.617+05:302009-09-10T14:12:15.617+05:30viraha vaedanani chaala baaga rakti gattinchharu.o...viraha vaedanani chaala baaga rakti gattinchharu.okonamlo krishna vamsee direction pratibha kanipistoondi meelokalpa latikahttps://www.blogger.com/profile/06854801359358376179noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-91472958671542358762009-08-27T22:41:29.561+05:302009-08-27T22:41:29.561+05:30@saras, Bonagiri
Thank you.
@ Anonymous,
మీ వాఖ్య...@saras, Bonagiri
Thank you.

@ Anonymous,
మీ వాఖ్య కి మునగ చెట్టు ఎక్కేసాను. అప్రయత్నంగా కలిగిన స్పందన ఈ టపాని రాయించింది. నేను గనుక ఒక రొమాంటిక్ పాట పిక్చరైజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న అలోచన ఇలా వచ్చింది. అదన్నమాట. మీ స్పందనకి ధన్యవాదాలు.మురారిhttps://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-3414503500473219602009-08-26T12:09:25.819+05:302009-08-26T12:09:25.819+05:30This comment has been removed by the author.Unknownhttps://www.blogger.com/profile/07997920927169908208noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-34079842374979345542009-08-26T12:08:03.955+05:302009-08-26T12:08:03.955+05:30చాలా బాగా వ్రాసారు.మీకు ఆలోచనలు అప్రయత్నంగా అలా వస...చాలా బాగా వ్రాసారు.మీకు ఆలోచనలు అప్రయత్నంగా అలా వస్తూంటాయా లేక ప్రయత్నించాలా? ఐనా ఇంత మంచి శైలి ఎలా వస్తుంది? నిజంగా మీ ప్రజ్ఞ కి నా జోహార్లు.

Just wanted to understand the workings of your mind...if, thats possible. :)

Good Going!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-52516609377721969702009-08-07T16:58:27.786+05:302009-08-07T16:58:27.786+05:30ఎంత మనోహరమైన వ్యాపకమో!.
suuper..ఎంత మనోహరమైన వ్యాపకమో!.

suuper..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-73799645954026578592009-08-07T12:49:31.699+05:302009-08-07T12:49:31.699+05:30chala chala chala baga rasaru...nanu already chade...chala chala chala baga rasaru...nanu already chadevasanu ede, most of da gals feel lik tht nly...correct ga rasaru...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-21088577136387030822009-08-07T12:38:09.202+05:302009-08-07T12:38:09.202+05:30This comment has been removed by the author.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-66985374858259730572009-02-14T17:56:00.000+05:302009-02-14T17:56:00.000+05:30@siri, @నాగన్నథాంక్సండి.@siri, @నాగన్న

థాంక్సండి.మురారిhttps://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-37597369908032028722009-02-08T11:13:00.000+05:302009-02-08T11:13:00.000+05:30కళ్ళకు కట్టినట్లు రాసారు. చాలా బాగుంది.కళ్ళకు కట్టినట్లు రాసారు. చాలా బాగుంది.Nagahttps://www.blogger.com/profile/18228566508679950023noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-47446355964533964232009-02-07T22:03:00.000+05:302009-02-07T22:03:00.000+05:30ఈ భోగమెంతటి వైభోగమైన నరకమో!.చాలా బాగా రాసారండి :)....ఈ భోగమెంతటి వైభోగమైన నరకమో!.

చాలా బాగా రాసారండి :)....నిజంగా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ నరకంSirihttps://www.blogger.com/profile/09419025761247769967noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-91011944318920275452009-01-28T08:38:00.000+05:302009-01-28T08:38:00.000+05:30@గోపాళం, బ్రహ్మి గార్లకి,థాంకులు. మీకు నచ్చినందుకు...@గోపాళం, బ్రహ్మి గార్లకి,

థాంకులు. మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది.మురారిhttps://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-67727507212020345022009-01-27T15:32:00.000+05:302009-01-27T15:32:00.000+05:30"ఈ రోజు నువ్వు రావని తెలుసు. కానీ 'పొరపాటున వచ్చేస..."ఈ రోజు నువ్వు రావని తెలుసు. కానీ 'పొరపాటున వచ్చేస్తేనో!' అని ఆశపడే మనసుకి ఏమని సర్దిచెప్పను?. "
అద్భుతంగా ఉంది.
విరహంలో ఉండే భాధని, ఆనందాన్ని, ఎదురుచూపుని, మొత్తాన్ని అద్భుతంగా ఒక్క వాక్యంలో చెప్పేసారు.బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్https://www.blogger.com/profile/08614165960003813343noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-77137292148905041532009-01-27T13:07:00.000+05:302009-01-27T13:07:00.000+05:30"ఈ రోజు నువ్వు రావని తెలుసు. కానీ 'పొరపాటున వచ్చేస..."ఈ రోజు నువ్వు రావని తెలుసు. కానీ 'పొరపాటున వచ్చేస్తేనో!' అని ఆశపడే మనసుకి ఏమని సర్దిచెప్పను?."

ఆహా... ఎంత రొమాంటిక్గా రాశారండి?Gopalahttps://www.blogger.com/profile/14073729220870904057noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-83255048390258056442009-01-24T13:30:00.000+05:302009-01-24T13:30:00.000+05:30@ Kiran, @ ఫణీంద్ర,థాంక్యూ.@మోహన,>>మీకు ఇది ...@ Kiran, @ ఫణీంద్ర,

థాంక్యూ.

@మోహన,

>>మీకు ఇది న్యాయం కాదు మురారి గారూ.. :(
ఎందుకండీ అలా అన్నారు?మురారిhttps://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-68596884888789522312009-01-24T12:19:00.000+05:302009-01-24T12:19:00.000+05:30''తన్మయత్వానికి చేతి వేళ్లలో తన్యత పెరిగిందేమో గుల...''తన్మయత్వానికి చేతి వేళ్లలో తన్యత పెరిగిందేమో గులాబీ ముల్లు వేలిలో దిగింది.'' Loved it .మెహెర్https://www.blogger.com/profile/11670911752003572048noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-25512804323425095302009-01-24T02:16:00.000+05:302009-01-24T02:16:00.000+05:30మీకు ఇది న్యాయం కాదు మురారి గారూ.. :(మీకు ఇది న్యాయం కాదు మురారి గారూ.. :(మోహనhttps://www.blogger.com/profile/06207432732073951125noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-16418559041916573902009-01-24T02:03:00.000+05:302009-01-24T02:03:00.000+05:30మురారి గారు ! చాలా బాగుందిమురారి గారు ! చాలా బాగుందిKiranhttps://www.blogger.com/profile/05896321535440816299noreply@blogger.com