tag:blogger.com,1999:blog-1599324652226112458.post6967366209871811429..comments2023-09-17T16:47:00.822+05:30Comments on స్వాతి చినుకు: రాజిమురారిhttp://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-1599324652226112458.post-70529790202033548282012-05-13T18:06:20.961+05:302012-05-13T18:06:20.961+05:30@మోహన,
రాజి లాంటి స్త్రీని ఆవిస్కరించాలన్నది నా చ...@మోహన,

రాజి లాంటి స్త్రీని ఆవిస్కరించాలన్నది నా చిరకాల వాంఛ. కానీ అంత బాగా ఆవిష్కరించలేకపోయానన్నది సత్యం. తనలాంటి కారెక్టెర్ని ప్రెజెంట్ చెయ్యాలంటే కొంత నిగూఢత అవసరం. అలానే పోస్ట్ చదివాక ఒక రెండు నిమిషాలైనా పాథకుడు ఆమె గురించి ఆలోచించాలన్నది నా ఆబ్జెక్టివ్. అందుకే తేటతెల్లంగా రాయలేదు.

I wanted to exhibit how social disparity manifests into frustration/ fantasy through the character of Razi. రాజికి తాను అందగత్తెనని తెలుసు. ధనిక వర్గానికి చెందిన వారిలా విలాసాలు అనుభవించే అర్హత తనకుందని బలంగా నమ్ముతుంది. తాను ఆ స్లమ్ బతుకులకి చెందనని ఆమె ప్రగాఢ గుడ్డి విశ్వాసం. కానీ జీవితం ఆమెకి మొండిచెయ్యి చూపిస్తుంది. ఆమె కల నెరవేరదనే సత్యం ఆమెకు అర్ధమౌతున్నా జీర్ణించుకోలేని పరిస్థితి. అందులోంచి కలిగే ఫాంటసీనే నా కధ- She fancies being fucked in English.

రాజి గురించి రచయితగా నాకు కొంత తెలిసినా పాఠకులకి తన పెర్స్పెక్టివ్ లో ఏ విషయమూ చెప్పకూడదనుకున్నాను. ఒక అబ్జర్వర్ లా ఈ సంఘటనని పాఠకులకి చెబ్దామనుకున్నాను.

బేసిగ్గా నేను గొప్పగా రాయను. నాకంత vocabulary గానీ, బాగా తీర్చిదిద్దాలన్న excitement వల్ల కలిగే ఓపికగానీ లేవు. నా కధావస్తువు మాత్రం ఘనంగా ఉండాలని ఆశిస్తాను. ఆ కధ, కారెక్టర్లు మనసులో form/visualize అవుతున్నప్పుడు మాత్రం చాలా excite అవుతాను. కొన్నిసార్లు ఆ excitement బలీయమైనపుడు బ్లాగ్‌లో ఒక టపాగా బయటకొస్తుంది. నాకు కూడా తరచుగా రాయాలని ఉంది. కానీ ఈ నిబద్ధతలేమి ఉంది చూసారూ!..హన్నా! దానికి రెండు బెత్తం దెబ్బలు పడాల్సిందే.
మీ స్పందనకి ధన్యవాదాలు.మురారిhttps://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-30329800609885100452012-05-13T02:00:14.278+05:302012-05-13T02:00:14.278+05:30Read it now for the 3rd time.
మొదటి సారి చదివిన వ...Read it now for the 3rd time.

మొదటి సారి చదివిన వెంటనే ఏం అర్ధంకాలా.. ఈ కథ రాయటానికి చాలా creativity, guts అవసరం అనుకున్నాను. ఏమీ చెప్పకుండా వెళ్లటం ఇష్టం లేక ఏదో చెప్పి వెళ్లాను. :D

రెండవసారి చదివినప్పుడు 'ఏదో ఉంది ఈ రాజిలో....' అనిపించింది. బట్ ఏమిటో అర్ధం కాలా....
"థిస్ రాజి ఈస్ అప్ టూ సంథింగ్. వాట్ ఈస్ ఇట్???" అనుకుంటూ, I returned with some ???!!!!

ఇప్పుడు మళ్ళీ ఒక 6 నెలల తరువాత చదివితే తలలో ఏవో బల్బులు వెలుగుతున్నాయి. [వేలుగుతున్నాయో, ఆరుతున్నాయో మరి! :) ]
దోమ ఉదంతం, ఆమె attitude, ఆ వ్యక్తులతో ఆమె ప్రవర్తన.... వేటాడేప్పుడు ఉన్న ఆ hunting attitude..., అది just for the fun of hunting? not to feast on the prey! not to win over!!!

why did she do it all???
If it is just her fantasy, why did she break it all??
btw - రాజీ పాత్రకి ఆ పేరు పెట్టటంలో వేరే ఆంతర్యం ఏమైనా ఉందా? Is she portraying the hippocratic and compromising nature in human behavior?? I mean nature of ppl living in a society?

I dont know, if you thot something like this or u thot anything at all in psychological or metaphorical ways, when writing it. Just ignore, if it doesnt make any sense. వాటేవర్...

ఐ స్టిల్ థింక్, "థిస్ రాజి ఈస్ అప్ టూ సంథింగ్." వాట్ ఈస్ ఇట్??!!! i would like to listen your version of the thot.

Now, to say, You are writing some classics here..!! I should be out of my mind to expect u to write such stuff very frequently. coz i know what it takes to write a piece of work like this!. But you see... I am greedy. whats wrong in asking... :D Keep writing more often ;)

PS: pay attention while framing stmts. you need to do some proof reading.మోహనhttps://www.blogger.com/profile/06207432732073951125noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-55077433366736968942012-04-01T00:15:34.719+05:302012-04-01T00:15:34.719+05:30:) :)):) :))dayakarhttps://www.blogger.com/profile/10825098044753574970noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-9489605125881756732011-12-21T19:59:01.194+05:302011-12-21T19:59:01.194+05:30@ మోహన,
అయ్యో!.. మీరు 'పెద్దవార'నుకున్నానే...@ మోహన,
అయ్యో!.. మీరు 'పెద్దవార'నుకున్నానే ;).

@శేఖర్ పెద్దగోపు,
రాయాలనిపించింది, రాసాను. అంతే :).
మీ స్పందనకి ధన్యవాదాలు.

@మురళి,
మీ ప్రోత్సాహానికి థాంకులు.మురారిhttps://www.blogger.com/profile/17572789396637601122noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-14540092445546117512011-12-21T15:14:35.995+05:302011-12-21T15:14:35.995+05:30నేను నిరాశపడలేదు. మీరు మీకే సొంతమైన ఒక స్టైల్లో మ...నేను నిరాశపడలేదు. మీరు మీకే సొంతమైన ఒక స్టైల్లో మాస్టర్స్ సాధించారు. కధ శరీరాన్ని వదిలి అత్మని చూస్తే కనిపించింది మీ స్టైలే. తరుచూ రాస్తూ ఉండండి మాస్టారు.MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-46922079501907606602011-12-20T23:52:34.122+05:302011-12-20T23:52:34.122+05:30ఇలాంటి కధ రాయటమే గాక పబ్లిష్ కూడా చేసిన మీ గట్స్క...ఇలాంటి కధ రాయటమే గాక పబ్లిష్ కూడా చేసిన మీ గట్స్‌కి లాల్ సలాం...:-)
నాకైతే ఆ అమ్మాయి సైకాలజీ అర్ధం కాలేదు...బాగుంది చాలా బాలెన్స్డ్గా రాసారు...కొంచెం బాలెన్స్ తప్పినా 'మరో' కధలా అయిపోయుండేది...మీ ఫ్యాన్స్‌కి మాత్రం కాస్త నిరాశపరచబోయే టపానే..:-)శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-35044792610235585522011-12-20T22:59:33.849+05:302011-12-20T22:59:33.849+05:30(గమనిక: ఇది పెద్దవాళ్ళకి మాత్రమే)
idi choosi post...(గమనిక: ఇది పెద్దవాళ్ళకి మాత్రమే)

idi choosi post chadavakundaa aagipoyaaa mastaarooo... :P 6 nelalayyaakaa vacci, ilaa board pedite maa laanti valla sangatEnTI? maa waitingu waitingu kaaadaa...?? ika maa kosam eppudu raastaaru? maLLeee inko aarO, mupphai aarO nelalu wait cheyyaalEmO??!!!! hmmmmmmmమోహనhttps://www.blogger.com/profile/06207432732073951125noreply@blogger.comtag:blogger.com,1999:blog-1599324652226112458.post-31633960468436916372011-12-20T22:57:34.614+05:302011-12-20T22:57:34.614+05:30This comment has been removed by the author.మోహనhttps://www.blogger.com/profile/06207432732073951125noreply@blogger.com