Skip to main content

Posts

Showing posts from 2026

యక్షిణి

(గమనిక:  పిల్లబచ్చాలు చదవొద్దు ) అతనొక Travel Vlogger. కొత్త కొత్త places ‌ ని చూడడం , అక్కడి రుచులని ఎంజాయ్ చెయ్యడం అతని సరదా . ప్రస్తుతం మిజోరంలోని ఒక remote hill station లో తిరుగుతూ అక్కడ ఉన్న ఒకే ఒక్క లాడ్జ్‌లో రాత్రికి ఒక లోకల్ కాల్‌గర్ల్‌ని బుక్ చేసుకున్నాడు . దమ్ము కొడుతూ బీరు తాగుతుండగా లోపలికి వచ్చిన ఆమెని ఎగాదిగా చూసి ' సామాన్లు బాగున్నాయి .' అనుకున్నాడు .   ' బీరు తాగుతావా ?' అనడిగితే వద్దంది . పక్కన కూర్చోబెట్టుకొని మాటలు కలిపాడు . ' అవునూ .. ఈ ఏరియాలో యక్షిణిలు తిరుగుతాయంట కదా ?' అనడిగితే ' నేను కూడా విన్నా ’ నంటూ ఆమె casual గా నవ్వింది. దమ్ము లాగుతున్నప్పుడు పొగాకు రేణువులు నిప్పుని రాజేసినట్టు ఆమెని చూస్తుంటే అతనిలో కామం అంతకంతకూ రాజుకుంటోంది . సిగరెట్‌ని కాస్త హడావుడిగా ఊదేసి , ఆబగా ఆమె మీదకి వచ్చాడు . కానీ ఆమె అతనికి అడ్డుగా చెయ్యిపెట్టి తనకి సిగరెట్ వాసన పడదని చెప్పింది . అలా అడ్డుచెప్పడం అతనికి నచ్చకపోయినా , బయటకి కనిపించనివ్వకుండా మౌత్ ఫ్రెషనర్ వాడి తన దగ్గ...