Skip to main content
నా ప్రేమ ని కుంకుమ చేసి, గుండె భరిణ లో పోసి, నీకు బహుమతి గా ఇచ్చాను.
ప్రియతమా !.. నన్ను సింగారించుకోవూ...

Comments

Uma said…
mee kavithalu chusthe oka andra abbai ammaini entha ga gouravisthadro telusthondi....good really i appreciate you.......
your too good srinivas......