Skip to main content

మార్నింగ్ రాగ...

జనవరి మాసపు ఉదయాన డిజికామ్ పట్టుకొని వీధుల మీద పడ్డాను



కాసేపు
నడవగానే 'మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా..' పాట మనసులో మెదిలి పెదవులపైకి వచ్చింది.



కుక్కపిల్లలు
ఒకదానిమీదొకటి సుఖంగా పడుకున్నాయి.



ఓ రోజా పువ్వు వికసించింది.



'చలికాలం పొద్దున్న ఎండకాసుకుంటే భలే ఉంటుంది కదూ!.'


ఒకాయన టీ తాగుతూ సమ్మగా పేపర్ చదువుకుంటున్నాడు.



పిల్లలు కూడా ఎంచక్కా ముగ్గులేస్తున్నారు.



వీధులు శుభ్రం చేసేవాళ్ళు ఏ గుర్తింపుకీ నోచుకోకపోయినా స్థితప్రజ్ఞుల్లా తమ పని తాము చేసుకుపోతున్నారు.



బసవన్న 'టింగురంగా!..' అంటూ వీధుల్లో తిరుగుతున్నాడు.



పూలమ్మి అప్పుడే షాపుని తెరిచింది.



'ఇడ్లీ. ఇడ్లీ..'



అన్నా, చెల్లెల్ల ఇసుకలాట.


నేను తోడు రాకపోతే తాత పేపర్ కొనుక్కోలేడు. పాపం!. పోనీలే.. ఆని వస్తా.



"School time .. bachchon ka school time."



చదువుల బరువు అమ్మకూ తప్పదు.



అమ్మ బ్యాగ్ మోస్తుంటే హీరో ఎంత దర్జాగా నడుస్తున్నాడో..



అన్నతో ఎంచక్కా సైకిల్ మీద..



ఇప్పుడు స్కూలుకి వెళ్లాలా.. అంత అవసరమా!..



నేనిక్కడ దాక్కుంటున్నా..



అసైన్‌మెంట్ చెయ్యలేదు.. ఇంట్లో ఏం చెప్పి స్కూల్ ఎగ్గొడదాం?..



నాకెవరూ తోడు లేరు. నేను స్కూలుకి రాను.



నాది కూడా సేమ్ ఫీలింగ్.




స్కూల్లో సార్లతో పరేషానే గానీ..దోస్తుగాల్లతో మస్త్ ఎంజాయ్ మల్ల.

Comments

Siri said…
nice pictures :) and comments too
మోహన said…
Some pictures could have been better. Comments are interesting though.

>>ఇప్పుడు స్కూలుకి వెళ్లాలా.. అంత అవసరమా!..
very apt for the photograph.

>>నేనిక్కడ దాక్కుంటున్నా..
'నేనిక్కడ దాక్కుంటా...' బాగుంటుందేమో చూడండి.

>>అన్నా చెల్లేల్లు, దోస్తుగాల్లు
అన్నా చెల్లేళ్ళు, దోస్తుగాళ్ళు... అనాలనుకుంటా..
@Siri,
Thanks

@మోహన,
Thanks for the insights.
$hankaR! said…
NICE CAPTURES AND PERFECT CAPTIONS....!!!
ఛాలా బాగున్నై
kalpa latika said…
chaala baagunnayandi mee pictures.
asalu meeku vacchinaa idea chaala baagundi.
nice attempt.
Indeevara said…
morning raagaani chuustuntoo na gata smrutulanu nemaru vesukunnanu aa anubhuti varnimchalenidi. mee morning raagato naalooni niraasyam konta poyi nootana utsaham vachindante meeru bahusa nammaremo, aniway thank u
@ వాత్సవి,
నా టపా మీకు నూతనోత్సాహం కలిగించిందంటే.. ఇది నిజంగా నాలోని భావకుడికి ప్రేరణ కలిగించే విషయం. మీ కామెంట్ నాకెంతో ప్రత్యేకమైనది. థాంక్స్.
Balu said…
నేను తోడు రాకపోతే తాత పేపర్ కొనుక్కోలేడు. పాపం!. పోనీలే.. ఆని వస్తా.

ఇప్పుడు స్కూలుకి వెళ్లాలా.. అంత అవసరమా!..

ee roundu comments bagaa navvukunnanu .. keep it up :)
idea baagundi.
photos baagunnaayi.