Skip to main content

ముందు మాట

హాయ్!!,
కాలేజి లో ఎప్పుడు ఒంటరి గా అనిపిన్చలేదు। కానీ, జాబ్ లో చేరాక ఎందుకో చాలా ఒంటరి గా అనిపిస్తుంది. అందుకే ఇలా మీతో కబుర్లు చెప్పుకుంటున్నాను. మనసు లోని భావాలను చెప్పాలి అని అనిపించినపుడు, మనసు ఎప్పుడూ మాతృభాష లో నే స్పందిస్తుంది. అందుకనే ఇలా తెలుగు లో మీతో మాటలూ... ముచ్చట్లూ...

Comments

Purnima said…
జాబ్ లో చేరాక ఎందుకో చాలా ఒంటరి గా అనిపిస్తుంది -- పారిపోవాలనిపించేంత ఒంటరితనం కదూ అది? కానీ ఎక్కడికి పారిపోతాం?? :-(
nijame. appudappudu alaane anipistundi