@భాస్కర రామిరెడ్డి గారు, మీకు కూడా వినాయకచవితి శుభాకాంక్షలు.. (లేటుగా స్పందించినందుకు మన్నించండి).
@గీతిక, రెండు సంవత్సరాల క్రితం రాసిన కధ ఇది. ఒక ఫ్రెండ్ ప్రోద్భలంతో ఈమాటకి పంపాను. కొందరు బ్లాగ్మిత్రులు సూచించిన కరెక్షన్లని పాటించడంతో కధ ఇంత అందంగా ముస్తాబయ్యింది. ఈ కధలోని హాయితనం నాకూ నచ్చింది. :))
మురారి గారు, మీ టపాలన్నీ చదివాను. నాకు చాలా చాలా నచ్చింది మీ శైలి.. :) మీరు రాసిన పదాల వెంట రెండు కళ్లు పోటీ పడి పరిగెడుతున్న ఫీలింగ్. అందమైన దృశ్యాల్ని చూస్తున్నప్పుడు మాటలు రాక ఒక అద్భుతమైన భావాన్ని గుండెల్నిండా నింపేసుకున్న ఫీలింగ్.. ఇంకా చెప్పాలంటే దోసిలి నిండా విరజాజులు నింపుకుని గుండెల్నిండా ఆ సౌరభాల్ని ఆస్వాదిస్తున్న ఫీలింగ్( ఇది నాకు చాలా ఇష్టం).. అద్భుతం..
నెమలికన్ను బ్లాగులో మీ బ్లాగు గురించిన టపా చూసి వచ్చాను ఇక్కడికి. ఇక నుండి మీరు టపా ఎప్పుడెప్పుడు వేస్తారా అని చూడాలేమో..:) మురళి గారికి ధన్యవాదాలు ఇంత మంచి బ్లాగుని పరిచయం చేసినందుకు..
>>దోసిలి నిండా విరజాజులు నింపుకుని గుండెల్నిండా ఆ సౌరభాల్ని ఆస్వాదిస్తున్న ఫీలింగ్. మీ కాంప్లిమెంట్ కి చాలా మురిసిపోయాను. :)) మీకు, నన్ను పరిచయం చేసిన మురళి గారికి థాంకులు.
Comments
థాంకులు.
...............
ఇన్నర్ డైమెన్షన్స్:3 క్యారెక్టర్స్ కూడ "కేక"...కుమ్మేశారు ....
ఆల్ ది బెస్ట్
మీ ప్రోత్సాహానికి థాంక్సండి.
హారం
గీతిక
మీకు కూడా వినాయకచవితి శుభాకాంక్షలు.. (లేటుగా స్పందించినందుకు మన్నించండి).
@గీతిక,
రెండు సంవత్సరాల క్రితం రాసిన కధ ఇది. ఒక ఫ్రెండ్ ప్రోద్భలంతో ఈమాటకి పంపాను. కొందరు బ్లాగ్మిత్రులు సూచించిన కరెక్షన్లని పాటించడంతో కధ ఇంత అందంగా ముస్తాబయ్యింది. ఈ కధలోని హాయితనం నాకూ నచ్చింది. :))
నెమలికన్ను బ్లాగులో మీ బ్లాగు గురించిన టపా చూసి వచ్చాను ఇక్కడికి. ఇక నుండి మీరు టపా ఎప్పుడెప్పుడు వేస్తారా అని చూడాలేమో..:)
మురళి గారికి ధన్యవాదాలు ఇంత మంచి బ్లాగుని పరిచయం చేసినందుకు..
మీ కాంప్లిమెంట్ కి చాలా మురిసిపోయాను. :))
మీకు, నన్ను పరిచయం చేసిన మురళి గారికి థాంకులు.
థాంక్యూ!..